WhatsApp Image 2021-06-26 at 15.33.24.jp

అనాదికాలమైన భగవద్గీత జ్ఞానాన్ని పొందండి కేవలం 18 రోజుల్లో

ఎప్పుడు : జులై (4 – 21 ) 2021 

ఎక్కడ : జూమ్ అప్లికేషన్ 

సమయం : ప్రతిరోజూ రాత్రి  7: 00 – 8: 30 

Zoom.jpg

ప్రవక్త – శచీనందన హరి దాసు 

( బి. టెక్ మెకానికల్ ఎన్.ఐ.టి సూరత్ )

ముఖ్యాంశాలు :

- భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు, 18 రోజుల్లో , 18 భాగాలలో నేర్పుట

- ఇంటరాక్టివ్ ఆన్లైన్ వెబినార్

- అచ్చమైన తెలుగు భాషలో

- మంత్రాధ్యానము

- సర్టిఫికేట్ ఇవ్వబడును

- ప్రశ్నోత్తరాలు జరుపబడును

- ప్రతిరోజూ క్విజ్ ఉంటుంది- గెలిచిన వారికి ప్రత్యేక బహుమతులు

ఈ కోర్సు మీకు ఎలా ఉపయోగపడుతుంది ?

-వైదిక గ్రంథాల యొక్క అంతిమ సారాన్ని 18 రోజుల్లో మీరు అర్థం చేసుకోగలుగుతారు
-ఏకాగ్రత , సంకల్ప బలం , ఇంద్రియ నిగ్రహం, మానసిక స్థిరత్వం , ఆధ్యాత్మిక జ్ఞానం మొదలగునవి పొందగలరు

-క్రింది ప్రశ్నలకు ఎక్కడా దొరకని సమాధానాలు మీకు తెలియచేయపడతాయి:

  • నేను ఎవరిని ?

  • కర్మ అంటే ఏంటి ?

  • యోగ మరియు వాటి రకములు ?

  • మంచి వారికి చెడు ఎందుకు కలుగుతుంది ?

  • ఎందుకు వైదిక జ్ఞానం తప్పులేనిది , మనిషి జ్ఞానం అపూర్ణమైనది ?

  • వైదిక జ్ఞానం గురు శిష్య పరంపర లో ఎందుకు ఇవ్వబడుతుంది ?

  • జంతువుల నుండి మనిషిని వేరు చేసే గుణములు ఏవి ?

  • భగవద్గీత యొక్క అసలైన విద్యార్థి ఎవరు ?

గీతా విజ్ఞానం

NPD WOW.jpg

Hope amidst hopelessness

ఎప్పుడైతే నన్ను సందేహాలు వెంటాడుతాయో , నిరాశాలు నా ముఖాన్ని చూసి హేళన చేస్తాయో , ఎప్పుడైతే నేను కొద్దిపాటి నమ్మకం కూడా లేకుండాపోతానో , అప్పుడు నేను భగవద్గీత వైపు చూసి, నాకు స్వాంతత ఇచ్చే శ్లోకాన్ని కనుగొంటాను. వెంటనే కష్టాల మధ్యలో ఉంటూనే నా ముఖ్యం పై చిరునవ్వు పొందుతాను. ఎవరైతే భగవద్గీత పై ధ్యానం చేస్తారో వారికి నిత్య తాజా ఆనందం మరియు క్రొత్త అర్థాలు లభిస్తాయి.

–  మహాత్మ గాంధీ

ఇప్పుడే మీ పేరును నమోదు చేసుకోండి మరియు భగవద్గీత యొక్క దివ్యమైన శాంతి , సుఖాలను పొందండి !

నోట్ – జూమ్ కాన్ఫరెన్స్  వివరాలు సెమినార్ మొదలుకు ముందు మీకు పంపుతాము

ఏదైనా ప్రశ్న ఉంటే , ఈ క్రింది నెంబర్ ని హాయిగా సంప్రదించండి- +91 9970896000